Posts

జ్ఞానంతో పోరాటం చేసి విజయమొందు మిత్రమా.....

Image
                                                                  

How the brave man escape from problems?

Image
సమస్యలు వచ్చినపుడు ధైర్యవంతుడు సమస్యలతో పోరాటంచేసి, జ్ఞానంతో మార్గం వెదకి విజయం సాధించి, ఇతరులకు ఆదర్శవంతుడవుతాడు. పిరికివాడు సమస్యలతో చిక్కుకొని మరణాన్ని వెదకుతాడు. ప్రియ స్నేహితుడా సమస్యలు సముద్ర కెరటాలువంటివి. సముద్ర కెరటాలు వస్తుంటాయి పోతుంటాయి  కానీ,  సముద్రకెరటాలు  ఎన్నడూ నిమ్మలించవు. అలాగే మనిషి జీవితంలో పుట్టింది  మొదలు  మరణం వరకు సమస్యలు  వస్తూవుంటాయి పోతూవుంటాయి. సమస్యలు వచ్చినపుడు జ్ఞానం కలిగి ధైర్యంతో పోరాటం చేసినవాడే విజయం సాధిస్తాడు. సైనికుడు యుద్ధపోరాటంలో విజయానికి మార్గాలు వెదకుతాడు .నావికుడు నౌకను  తుపానులోనుండి తప్పించుకొనుటకు  ఉపాయములు వేస్తాడు. తెలివైన వాడు సమస్యలను గ్రహించి ,తప్పించుకొని   సుఖ సంతోషాలతో జీవిస్తాడు. When trouble comes, the brave man struggles with the problems, he is successful in finding the path with knowledge and is ideal for others. The coward gets into trouble and seeks death. Dear friend problems are like sea waves. Sea waves come and go but never stop. Likewise, problems continue from birth to ...

Does beauty last forever?

Image
శరీర సౌందర్యం నశించకమానునా? - అందం వాడిపోకుండా శాశ్వతకాలం నిలిచి ఉండునా? హృదయ సౌందర్యం మరణంతరువాతకూడా నిలిచి ఉండకమానునా? యవ్వనం కృంగిపోకుండా శాశ్వతకాలం నిలిచి ఉండునా? - బలం క్షీణించకుండా నిత్యం నీలో నిలిచి ఉండునా? ధనం తరగకుండా శాశ్వతకాలం నీతో వచ్చునా? - మరణం నుండి తప్పించుకుని జీవించువాడెవడు? పాతాళమునుండి తప్పించుకొనగలవాడెవడు? - జీవ మార్గమును వెదకి రక్షించుకొనగలవాడెవడు? పరలోకములో ప్రవేశించగలవాడెవడు? -  తన మనసును అదుపు చేసుకొనగలవాడెవడు? తన రజోగుణములను అదుపుచేసుకొనగలవాడెవడు? - క్రోధమును జయించగలవాడెవడు? ఈ శరీరమును జయించగలవాడెవడు? - జనన మర్మములను గూర్చి గ్రహించగలవాడెవడు? ఈ సమస్త విశ్వప్రణాళికను ,సృష్టిని గూర్చి పరీక్షింపదగినవాడెవడు? నరునియొక్క అవయవ నిర్మాణములను గూర్చి ఆలోచింపదగినవాడెవడు? నరునిలోనికి ఆత్మ ఎక్కడనుండి వచ్చెను? మరణం తరువాత ఆత్మ ఎక్కడికి పోవునో వివేకముతో గ్రహించి బ్రతుకగలవాడెవడు? ఈలోకంలో సమస్తము వ్యర్థమని గ్రహించి దేవునియందు భయము, భక్తి గలిగి,  దైవజ్ఞానము పొందుకున్నవాడు మాత్రమే సమస్తమును జయించి దేవుని రాజ్యములో ప్రవేశించును.           ...

Brave wins the victory

Image
పిరికివాని వెంట అపజయాలు, ధైర్యవంతునివెంట విజయాలు పరుగులు తీస్తాయి. జ్ఞానవంతుడు తన జ్ఞానానికి మెరుగు పెడతాడు . మూర్ఖుడు తన జ్ఞానాన్ని సమాధి చేసి, అజ్ఞానానికి నీరు పోసి పెంచి,సమస్యల కొలిమిలోపడి నాశనం అవుతాడు. Failure along with the coward, the brave wins the victory. The wise man improves his knowledge. A fool will bury his knowledge, water it into ignorance, and perish in the furnace of trouble.                                                                                                                                                       ...

Be A Wise Man

Image
                                                              వివేకవంతుడు ఎప్పటికీ ప్రకాశించే దీపం లాంటివాడు, ఎందుకంటే అతను తనను తాను రక్షించుకుంటాడు మరియు సమస్యలు వచ్చినప్పుడు తన కుటుంబాన్ని మరియు పొరుగువారిని రక్షిస్తాడు. ఒక మూర్ఖుడు తన అజ్ఞానంతో తనను తాను నాశనం చేసుకుంటాడు మరియు అతని కుటుంబాన్ని మాత్రమే కాకుండా సమాజాన్ని కూడా నాశనం చేస్తాడు. ఇట్టివాడు దేశమునకు అవమానము తెచ్చును. మూర్ఖుడు అజ్ఞానవంతుడై తన దీపమును తానే ఆర్పివేస్తాడు. A wise man is like a lamp that shines for ever, because he protects himself and protects his family and neighbors when problems arise. A fool destroys himself by his ignorance, and destroys not only his family but also society. He who brings shame on the land. The fool is ignorant and extinguishes his lamp. ...