Brave wins the victory
పిరికివాని వెంట అపజయాలు, ధైర్యవంతునివెంట విజయాలు పరుగులు తీస్తాయి.
జ్ఞానవంతుడు తన జ్ఞానానికి మెరుగు పెడతాడు .
మూర్ఖుడు తన జ్ఞానాన్ని సమాధి చేసి, అజ్ఞానానికి నీరు పోసి పెంచి,సమస్యల కొలిమిలోపడి నాశనం అవుతాడు.
Failure along with the coward, the brave wins the victory.
The wise man improves his knowledge.
A fool will bury his knowledge, water it into ignorance, and perish in the furnace of trouble.
-David

Comments
Post a Comment